హైదరాబాద్‌ సెంట్రల్‌ షాపింగ్‌ మాల్‌ సీజ్‌


హైదరాబాద్‌: పంజాగుట్టలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ షాపింగ్‌మాల్‌ను మంగళవారం జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్‌ చేశారు. రూ. 2 కోట్ల బకాయిలు చెల్లించనందుకు దుకాణాలు, పీవీఆర్‌ సినిమా థియేటర్‌ను సైతం సీజ్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పలుమార్లు నోటీసులు ఇచ్చిన సెంట్రల్‌ యాజమాన్యం స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.