వరంగల్: వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు వేదిక అవుతున్నాయి. భక్తుల కోసం నిర్మించిన గెస్ట్ హౌజ్‌లు పాడు పడిపోగా, అక్కడ వుండే పచ్చని చెట్లు ప్రేమికుల సరస సలాపాలకు నెలవవుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రేమ జంటలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వెంకటాపురం మండలం పాలెంపేటలో కాకతీయులు నిర్మించిన దేవాలయాల్ని దర్శించేందుకు వచ్చే భక్తులు ప్రేమికుల విచ్చలవిడితనాన్ని చూసి శివ…శివ ఇదేం ఖర్మరా బాబో అని మండిపడతున్నారు. చెరువులో ప్రేమ జంటలు నగ్నంగా [...]
Filed under: వార్తలు | Leave a Comment »




