గుంటూరు: మైనర్ బాలికను నాలుగు నెలలు నిర్భందించిన యువకులు కేసు పెట్టినా పట్టించుకోని పోలీసులు గుంటూరు జిల్లాలో ఓ మైనర్ బాలిక కిడ్నాప్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నలుగురు యువకులు కలసి తుమ్మలపాలెంకు చెందిన మైనర్ బాలికను ఎత్తుకుపోయి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పెట్టారు. అయితే వారి నుంచి తప్పించుకున్న బాలిక కుటుంబ సభ్యులతో కలసి పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ విషయంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
Filed under: వార్తలు | Leave a Comment »




