వరంగల్ : జిల్లాలోని చెన్నారావు పేట మండలంలో భార్యను నరికి చంపి ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని ఈరియ తండాలో ఈ ఘటన జరిగింది. దీనికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నవంబరు 7, 2009...10:08
భార్యను నరికి చంపి భర్త ఆత్మహత్య
Jump to Comments