కాకినాడ: కాకినాడ యాంకరేజ్ పోర్టులో వ్యాపారాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని సిటి ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. స్థానిక సినిమారోడ్డులో కాకినాడ పోర్టు స్టీల్ బార్జ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోర్టు వ్యాపారాభివృద్ధితో పాటు కార్మికులు, యాజమాన్యం మధ్య సామరస్యానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దాదాపు 150 ఏళ్ళుగా దేశ విదేశాలకు సరుకు ఎగుమతి దిగుమతి చేస్తున్న పోర్టు చర్ర పడవుల నుంచి స్టీల్ బార్జీల [...]
Filed under: వార్తలు | Leave a Comment »




