హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల కొరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అనుబంధ ప్రకటనను గురువారం జారీ చేయనుంది. గ్రూప్-1లో 78 పోస్టులను, గ్రూప్ 2లో 180కు పైగా పోస్టులను అదనంగా చేర్చినట్లు కమీషన్ అధికారులు తెలిపారు. ఈ అనుబంధ ప్రకటనకు సడలించిన వయోపరిమితిని వర్తిస్తుందని తెలిపారు. అభ్యర్థుల వయోపరిమితిని 34 నుండి 39 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
జులై 15, 2009...12:59
గ్రూప్-1, 2 ఉద్యోగాలకు రేపు అనుబంధ ప్రకటన
Jump to Comments
అభిప్రాయములు
09:39 వద్ద ఆగష్టు 26, 2009
PLEASE SEND THE NEWS OF GROUP ONE DETAISL
09:40 వద్ద ఆగష్టు 26, 2009
WHAT IS SYLLYBUS OF GROUP 1