జులై 3, 2009...13:09

కేంద్ర రైల్వేబడ్జెట్‌ విశేషాలు – 2009

Jump to Comments

- పేరుతో పేదలకు రూ. 25 లకే (100 కి.మీల వరకు) మంత్లీ పాస్‌
- 50 స్టేషనల్లో అంతర్జాతీయ సౌకర్యాలు
- ప్రైవేట్‌ భాగస్వామ్యులతో రైల్వేస్టేషన్ల అభివృద్ధి
- రైల్వేల అభివృద్ధికి ప్రత్యేత నిపుణుల కమిటీ
- హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బహుళ ప్రయోజనకర సముదాయం
- దూరప్రాంత రైళ్లలో వైద్య సహాయం
- 5వేల పోస్టాపీసుల్లోనూ రైల్వే సాధరణ టికెట్లు అమ్మకం
-200 అదనపు రిజర్వేషన్‌ సెంటర్లు
- స్ర్తీల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు
-వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు
- మహిళల కోసం ప్రత్యేక భద్రత సిబ్బంది ఏర్పాటు
- దేశవ్యాప్తంగా 375 స్టేషన్ల ఆధునీకరణ
- ముంబాయి, హౌరా, ఢిల్లీ రైల్వే స్టేషన్లకు అంతర్జాతీయ స్థాయి
- చెన్నయ్‌, తిరువనంతపురం స్టేషన్లకు అంతర్జాతీయ స్థాయి
-సికింద్రాబాద్‌, తిరుపతి రైల్వేస్టేషన్లకు అంతర్జాతీయ స్థాయి
- ఇంటర్‌ సిటీ రైళ్లలో డబుల్‌డెక్కర్‌ ఏసీ కోచ్‌లు
- రైల్వే టికెట్ల అమ్మకానికి 50 సంచార వాహనాలు
- రైల్వేస్టేషన్లలో బహుల ప్రయోజన కాంప్లెక్స్‌లు
- సాధరణ రైల్వేటికెట్ల అమ్మకానికి విస్తృత ఏర్పాట్లు
- 5 వేల నుంచి 8 వేలకు రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లు పెంపు
- రైళ్లలో కాలుష్యరహిత మరుగుదొడ్లకు ఏర్పాటు
-రైళ్ల రాకపోకల్లో సమయపాలనకు ప్రాధాన్యత
- అన్ని రైళ్లలో తాగునీరు, నాణ్యమైన ఆహారం ఏర్పాటు
- ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాక్‌ పోస్టుల భర్తీకి ప్రత్యేక డ్రైవ్‌
- 18 వేల కొత్త వ్యాగన్లు
- రైల్వే ఉద్యోగులకు మరిన్ని ప్రోత్సహకాలు
- రైల్వే ఉద్యోగుల కుటుంబాల్లో మహిళా సాధికారతకు ప్రత్యేక నిధి
- ఎస్‌ఎమ్‌ఎస్‌లతో రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌
- ఎస్‌ఎమ్‌ఎస్‌లతో వెయిటింగ్‌ లిస్టుల సమాచారం
- 140 స్టేషన్లలో సమీకృత భద్రతా వ్యవస్థ
- మూడు రూట్లలో సూపర్‌ఫాస్ట్‌ పార్శిల్‌ ఎక్స్‌ప్రెస్‌లు ( ఢిల్లీ-తుగ్లకబాద్‌, రాయ్‌పురం-చెన్నయ్‌, వాసీ-ముంబాయి)
- ఢిల్లీ-ముంబాయి పారిశ్రామిక రైల్వే కారిడార్‌ ఏర్పాటు
- ప్రధాన మార్గాల్లో రైల్వేల్యాండ్‌ బ్యాంక్‌ల ఏర్పాటు
- కచ్రపడలో 500 బోగీలు నిర్మించగల కొత్త కోచ్‌ ఫ్యాక్టరీ
-రాయ్‌బరేలీ కోచ్‌ ఫ్యాకర్టీని అభివృద్ధి చేస్తాం
- 12నాన్‌స్టాప్‌ రైళ్లు (హౌరా – ముంబాయి, చెన్నయ్‌-ఢిల్లీ, ఢిల్లీ-పుణె)
- విశాఖ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా ముంబాయికి కొత్తరైలు
- బాలాస్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ మీదుగా తిరునల్వేలికి కొత్త రైలు
- రాంచీ-పాట్నా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌
- సికింద్రాబాద్‌నుంచి పాట్నా ప్రతి రోజు రైలు
- సికింద్రాబాద్‌ నుంచి విశాఖ ప్రతిరోజు రైలు
- మెదక్‌-అక్కన్నపేట, విష్ణుపురం-వినుకొండ కొత్త రూట్ల సర్వే
- తత్కల్‌ ఛార్జీలు రూ.150 నుంచి రూ.100కు తగ్గింపు
- గేజ్‌ మార్పిడికి రూ.1754 కోట్లు కేటాయింపు
- దేశంలోనే ఏకైక మెట్రో రైల్‌ కోల్‌కతాను విస్తృతపరుస్తాం
- నిరుపేదలకు రూ.25లకే సీజన్‌ టికెట్‌
- జర్నలిస్టులకు ప్రత్యేక రిజర్వేషన్‌ సౌకర్యం
- 2009లో కార్గోలో 5 శాతం అభివృద్ధి
- బీబీ నగర్‌ – నల్లగొండ డబుల్‌లైన్‌
- మహబూబ్‌నగర్‌ – సికింద్రాబాద్‌ డబుల్‌ లైన్‌
- రైతుల కోసం కోల్డ్‌ స్టోరేజి సముదాయం
- క్రీడాకారులకు రైల్వే ఉద్యోగాలు
- విద్యార్థులకు 60 శాతం రైల్వే పాసుల్లో రాయితీ
- రైల్వే స్టేషన్లలో జనతా భోజన పథకం విస్తరణ
-3500 కిలోమీటర్ల కొత్తరైల్వేల లక్ష్యం
- 1000 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు
- వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేక కోచ్‌లు

ప్రత్యుత్తరమిమ్ము