హైదరాబాద్: తనపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్ష చేస్తున్న కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు, కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీడీపీ ఎమ్మెల్యేలను, నాయకులను హింసించడమే ముఖ్యమంత్రి వైఎస్ పనిగా పెట్టుకున్నారు. రామారావు చేసిన తప్పేంటని, ఒక దళిత ఎమ్మెల్యే అంటే అంత చులకనా అని ప్రశ్నించారు.
జులై 1, 2009...15:05
కొవ్వూరు ఎమ్మెల్యేను పరామర్శించిన చంద్రబాబు
Jump to Comments