న్యూజెర్సీ: అమెరికాలో వివిధ రంగాలలో స్థిరపడిన తెలుగు ప్రముఖులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు, సంస్థల వివరాలతో కూడిన ఒక డైరెక్టరీని ప్రచురించేందుకు తెలుగుపీపుల్.కామ్ నడుం బిగించింది. జూలై 2న షికాగోలో ప్రారంభమయ్యే ‘తానా’ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఒక ప్రత్యేక కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ తోటకూర ప్రసాద్ ‘తెలుగుపీపుల్ నార్త్ అమెరికా డైరెక్టరీ’ బ్రోచర్ ను ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన బ్రోచర్ తొలి కాపీని ఆయన అదే వేదికపై ప్రముఖ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకులు [...]
Filed under: వార్తలు | Leave a Comment »




