అకాల వర్షం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఆరుగాలం పడ్డ శ్రమనీ ఒక్కరోజులోనే తుడిచిపెట్టేసింది. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కురిసిన వడగళ్లవాన, ఈదురుగాలుల తాకిడికి వేల ఎకరాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. వేల ఎకరాల్లో మామిడిపంట నేల రాలింది. తొమ్మిదో నంబరు జాతీయరహదారి సహా వివిధ జిల్లాల్లో ఈదురుగాలులకు చెట్లు కూలిపడడంతో రవాణా స్తంభించింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు జిల్లాల్లో విద్యుత్తు తీగలు తెగిపడి సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలన్నీ అంధకారంగా మారాయి. ఒక్క [...]
Filed under: వార్తలు | 1 Comment »




