నిజామాబాద్: రాష్ట్రంలో పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్లు జరుపుతూ.. కాల్చి చంపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో హై కోర్టు వెలువర్చిన సంచలన తీర్పు పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. `ప్రతీ ఎన్‌కౌంటర్ సంఘటనకు సంబంధించి తప్పనిసరిగా పోలీసులపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలివ్వడం సరైన చర్యగా వివిధ పార్టీల నేతలు, విద్యావంతులు పేర్కొన్నారు. ఈ తీర్పు వల్ల బూటకపు ఎన్‌కౌంటర్లు తగ్గుముఖం పడ్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తోటి మనిషిని తీవ్రవాదం, తదితర నేరాల ముసుగులో కాల్చి [...]
Filed under: వార్తలు | Leave a Comment »




