విజయవాడ: విజయవాడలో వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా జరిగిన ఘర్షణలు, పరస్పర దాడుల్లో ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రంగా విగ్రహంపై కాంగ్రెస్ కండువాను ఆ పార్టీ కార్యకర్తలు కప్పటాన్ని రాధా అనుచరులు అడ్డుకోవటంతో వివాదం మొదలై దాడులకు దారితీసింది. దీంతో రంగా కుమారుడు రాధా అనుచరులు నలుగురిపైన, కాంగ్రెస్ కార్యకర్త ఒకరిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు.
Filed under: వార్తలు | Leave a Comment »




