కుందేలు పెంపకం


ప్రయోజనాలు

• హెచ్చు పునరుత్పత్తి రేటు - ఏడాదికి 4 సార్లు(గర్భధారణ సమయం 30-32 రోజులు) మాత్రమే.
• హెచ్చు దాణా మార్పిడి నిష్పత్తి. వంటింటి ఉద్యానవనాలనించి మార్కెట్కు సులభంగా చేరవేయవచ్చు.
• తక్కువ స్థాయి కొలెస్ట్రాల్ గల మాంసం
• కుందేలు బొచ్చు(ఉన్ని)కు మంచి మార్కెట్ ధర ఉంది.

జాతులు
ప్రసిద్ధమైన జాతులివి :
• అంగోరా – మాంసం కన్నా  బొచ్చుకే(ఉన్ని) ప్రాధాన్యత
• న్యూజిలాండ్ వైట్ – మాంసం,  బొచ్చు(ఉన్ని)
• గ్రే జైంట్ – మాంసం,  బొచ్చు(ఉన్ని)
• వైట్ జైంట్ – మాంసం
• సోవియట్ ఛిన్ఛిల్లా – మాంసం,  బొచ్చు(ఉన్ని)
• డచ్ – మాంసం
• బ్లాక్ బ్రౌన్ – మాంసం,  బొచ్చు(ఉన్ని)

కుందేళ్ల నివాసం / పెంపకానికి షెడ్లు

• ఉష్ణోగ్రత    150 సె నుంచి 400 సె ల మధ్య ఉండాలి, తేమ శాతం   55%  నుంచి 65%  ఉండాలి

• కొండ ప్రాంతాలు – అంగోరా, మాంసం జాతి కుందేళ్లు
• సాధారణ ప్రాంతాలు – మాంసం జాతి కుందేళ్లు మాత్రమే పెంచాలి
• బోను వ్యవస్థ – ఒకటి లేదా రెండు అంతస్థుల వ్యవస్థలు
• ఒక అంతస్థు వ్యవస్థ  -  బోనులను చెక్క లేదా లోహపు స్టాండులపై ఉంచాలి.
• రెండు అంతస్థుల వ్యవస్థలు -  సింగిల్ ర్యాక్లలో రెండు బోనులమధ్య ట్రేలనుంచాలి.

మిగిలిన ఫారం జంతువులను చేసినట్లే, కుందేళ్లను కేవలం మెడ పట్టే ఎత్తాలి కానీ వాటి చెవులతో ఎత్తరాదు. వాటిని మోసేటపుడు వాటి అడుగునుంచి  సపోర్టుండాలి.
• మంచి జాతుల లభ్యత కోసం
• కుందేళ్ల షెడ్ల ఏర్పాటు గురించిన వివరాల కోసం
• కుందేళ్ల తిండి వివరాల కోసం
• ఆరోగ్యకరమైన కుందేళ్ల ఉత్పత్తి కోసం

మరిన్ని వివరాలు కావాలంటే,  అతి దగ్గరలో ఉన్న  వెటర్నరీ ఆరోగ్య కేంద్రాలను గానీ, వ్యవసాయ శాఖను గానీ సంప్రదించాలి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.